గీతకార్మికుడు ఆర్థిక సహాయం అందజేయాలి

ఈ రోజు తిమ్మంపేట గ్రామంలో తాళ్లపెళ్లి ఎల్లస్వామి-41-అనే గీతకార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడ్డాడు.అతని కుడి కాలు విరిగింది.వెంటనే క్షతగాత్రున్ని mgmh కు తరలించారు. గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపెళ్లి మహేందర్ బాదితునికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.