#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69 news జఫర్ ఘడ్/మార్చి25
జఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన గుండా రమేష్ సేఠ్ నిన్న గుండె నొప్పితో మరణించగా ఈ రోజు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అన్నెపు పద్మాఅశోక్,ఉప సర్పంచ్ ముహమ్మద్ షర్ఫొద్దీన్,లు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి మృతిడికి నివాళులు అర్పించి అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు.మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు అల్లుళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మల్లికార్జున,సుదర్శన్,చిటిమళ్ళ కృష్ణ మూర్తి,బజ్జూరి సతీష్,దొడ్డ యుగందర్,గ్రామస్థులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.