గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం… పామిడి నగర పంచాయతీ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ సిబ్బంది ఆద్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశ రాజ్యాంగ నిర్వాహకులు
మహాత్మా గాంధీ విగ్రహానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటలకు పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని స్మరించుకోవటం జరిగిది ఈకార్యక్రమంలో నగర పంచాయతీ ఆఫీస్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
