గుజ్జా దీపిక జడ్పి చైర్ పర్సన్ గా విజయవంతంగా ముడు సంవత్సరాలు పూర్తి

సూర్యాపేట జిల్లా జడ్పి చైర్ పర్సన్ గా విజయవంతంగా ముడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో అడుగుపెడుతున్న శ్రీమతి గుజ్జా దీపిక యుగెంధర్ రావు గారికి TPRMEAతరుపున ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తు వారికి చిరు సత్కారం చేయడంజరిగింది.వారు ఇంకా ఎన్నో అతున్యతమైన పదవులు చేపట్టాలని కోరుకుంటూ TPRMEA సభ్యులు అంత కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో సీఈఓ సురేష్ గారు, సూర్యాపేట జడ్పీటీసీ జీడి బిక్షం గారు, TPRMEA సూర్యాపేట జిల్లా నాయకులు సూర్యాపేట డివిజన్ అధ్యక్షులు గూడూరు సూర్య ప్రకాష్ గారు , చింత ప్రవీణ్ కుమార్, వేణు, , సూపర్డెంట్లు, శ్రీనివాస చారి , *విజయలక్ష్మి, లక్ష్మి, మదన్ మోహన్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్లు, నాగేశ్వరరావు, నరసింహ్మ రావు, బాబు రావు, రాము, రామకోటి, అంజయ్య, మరియు TPRMEA జిల్లా సభ్యులు అందరు కూడ గౌరవ జిల్లా చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసినారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.