గుడిసె వాసులపై దాడులను ఖంండించండి-CPI

గుడిసెలను కాలబెట్టి, పేదలపై దాడికి పాల్పడిన వారిపై కటిన చర్యలు తీసుకొని, భూ మాఫీయా ను అరికట్టాలి.
టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, అధి కారులు,పోలీసులు భూ మాఫీయా ను అరికట్టకుండా శోద్యం చేస్తున్నా రు.
గుండ్లసింగారంలోని గుడెసె వాసుల పై జరిగిన భౌతిక దాడుల తీవ్రంగా ఖండిస్తున్నాము.
గుండ్లసింగారంలోని సర్వే నెంబర్ 174,175 లలో ఇరవై నాలుగు ఎక రాల వ్యవసాయ యోగ్యం కాని నిరూపయోగంగా బీడు పడి ఉన్న ప్రభుత్వ చెరువుశిఖం భూమిలో పూర్తిగా ఇండ్లులేని పేదలు గుడెసెలు వేసుకోగా ప్రభుత్వ భూములపై కన్నేసిన భూకబ్జాదారులు స్థానికు లు, మహిళా సంఘాల ముసుగు లో రౌడీలు,గుండాలను ఉసిగోల్పి గుడె సెవాసుల మీద, మహిళల మీద, వారికి అండగా నిలిచిన కమ్యానిస్టు నాయకుల మీద కర్రలు, కారంపోడి, రాళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయ పర్చడం దుర్మార్గమైన దౌర్జన్య పూరిత చర్యగా భావిస్తూ,ఆ చర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల ని,
అలాగే నిరూపయోగంగా ఉన్న సర్వే నెంబర్ 174,175 లలోని 24ఎకరా ల ప్రభుత్వ భూములలో పూర్తిగా ఇండ్లులేని పేదలకు ఇండ్ల స్థలాల నిచ్చి, పట్టాలు ముంజూరు చేసి ప్రభుత్వమే బాధ్యతతో పక్కా గృహా లు నిర్మించి ఇవ్వాలని, ఇండ్లులేని పేదలందరికి 125 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చేసిన తమ వాగ్దానాన్ని నిజం చేసు కోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వా న్ని సి.పి.ఐ(యం. యల్) రెడ్ స్టార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.