వేలేరు
మండలంలోని లోక్యాతండ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మురావత్ బద్రు s/o లాలు ఇంటి వద్దా గుడుంబా అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీ చేయగా ఐదు లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకొని విచారించగా,అతను ఫత్తేపూర్ గ్రామం చెందిన గూగుల్ లోతు సురేందర్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద ప్రభుత్వ నిషేధిత గుడుంబాను తయారీ చేసి ఇక్కడికి తన ద్విచక్ర వాహనం మీద తీసుకుని వచ్చాడని అతను ఇతనేని తెలపగా,అతని ద్వచక్ర వాహనాన్ని మరియు ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.