గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం అయినటువంటి గుత్తిలో ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక పేరుతో గుత్తి గాంధీ సర్కిల్ నుండి రాజీవ్ గాంధీ సర్కిల్ వరుకు ర్యాలీ చేయడం జరిగినది.అఖిల పక్షాల వారు కలిసి చేసిన రాష్ట్ర బంద్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి G. వెంకట శివుడు యాదవ్ గారు,CPM రామ కృష్ణ CPM మండల కార్యదర్శి రాము గారు,CPI రాము,గద్దెల రామన్న,వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నిర్మల,CITU మండల కార్యదర్శి షేకు,KVPS రమేష్,SFI జిల్లా సెక్రెటరీ కోన కృష్ణ ,Ex MPTC పులికొండ,ఈ కార్యక్రమంలో Ex మండల కార్యదర్శి సుంకన్న,అనగాని దొడ్డి కృష్ణ ,గొజ్జపల్లి తిరుపాల్, పవన్ కుమార్ యాదవ్,లచ్చనపల్లి లక్ష్మయ్య,రవి కుమార్,కమ్యూనిస్ట్ పార్టీ వర్గాలు, తెలుగుదేశం పార్టీ అన్నీ అనుబంధ సంఘాల నాయకులు, పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.