గుత్తి మండలం ఉబిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తొలినామినేషన్ దాఖలు

గుత్తి సమాచారం -: ఈ రోజు గుత్తి మండలం ఉబిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తొలినామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈయన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు నక్కా చితంబరి నామినేషన్ దాఖలు చేసినాడు. ఈ కార్యక్రమంలో పార్టీ వైస్సార్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.