గురుకులలో అదనపు గదులు, క్రీడామైధానం

కురవి ఏకలవ్య గురుకులపాఠశాలలలో అదనపు గదులకు, క్రీడామైధానం పనులను ప్రారంబించిన మంత్రి సత్యవతిరాథోడ్., కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లాపరిషత్ అద్యక్షురాలు ఆంగోతు.బిందు, కలెక్టర్ గౌతమ్, ఐటిడిఎ పిఓ హన్మంతు
,
రెడ్య నాయక్ మాట్లాడుతూ

నేను ఐఏఎస్ అధికారి అయ్యేవాన్ని…!! డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్.. నేను వసతిగృహాల్లో ఉండే చదువుకున్నా.. అక్కడ అన్నం సరిగా పెట్టకపోయేది.. దొడ్డుబియ్యం.. గొడ్డుకారం.. నీళ్ళచారు పెట్టేది.. తిండి సరిగా దొరకకా సగం..సగం చదువులే చదివిన… ఇప్పడిలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించినట్లు వసతిగృహాల్లో సౌకర్యాలు ఉంటే నేను గౌతమ్ గారిలాగా ఐఏఎస్ అధికారి అయ్యేవాడిని.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.