#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మడి కొండ మైనార్టీ గురుకుల తనుగుల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ : మీడియా ముందు మాట్లాడుతూ జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి 9 10 అడ్మిషన్లు ఉన్నాయి మైనార్టీలకు 75శాతం, ఇతరులకు 25 శాతం సీట్లు ఉన్నట్లు తెలిపారు. www.tmreis. telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఒక్క మైనార్టీ గురుకుల స్టూడెంట్ కు ఒక లక్ష 30000 సంవత్సరాన ఖర్చు చేస్తుంది కావున మైనార్టీ వాళ్ళు తమ పిల్లలను మైనార్టీ గురుకుల లో చేర్పించే గలరని చెప్పడం జరిగింది మైనార్టీ గురుకుల nccట్రైనింగ్ ఇవ్వబడును మరియు మైనారిటీ పిల్లలకు ఖురాన్ మరియు నమాజ్ కూడా చదివించడం జరుగుతుందని చెప్పారు మరియు ఈసారి టెన్త్ క్లాస్ స్టూడెంట్ వందకు వందశాతం మార్క్స్ తో పాస్ అవుతారని చెప్పడం జరిగింది మరియు మంచి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు పిల్లలు ఫిట్నెస్ గా ఉండాలని పొద్దున ఎక్ససైజ్ కూడా చేయించడం జరుగుతుంది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.