ములుగు సీతక్క అదేశాల మేరకు గొత్తి కోయ గూడెం లో సోలార్ లైట్ కిట్లు పంపిణీ
ఈ రోజు గోవిందా రావు పేట మండలం లోని మచ్చ పూర్ గ్రామములోని ఆదివాసీ గోత్తి కోయ గూడెం లో ములుగు ఎమ్మెల్యే సీతక్క సౌజన్యంతో తో రాబిన్ హుడ్ అర్మి సహకారంతో 35 కుటుంబాలకు సోలార్ లైట్ కిట్లు పంపిణీ చేసిన రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్
గ్రామ కమిటీ అధ్యక్షులు నారాయణ స్వామి,కుమ్మరి కుంట్ల రాజన్న
పెద్ద రాజన్న,పెరుమయ్య,ఇంద్ర రెడ్డి
జబ్బార్ తదితరులు పాల్గొన్నారు
