గోదావరి ముంపు గ్రామాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సీతక్క

గోదావరి ముంపు గ్రామాలకు నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె తో పాటు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు కాన్నయి గూడెం మండలం కంతన పెల్లి గ్రామములో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరుద ఉద్రితి వలన ఇండ్లలో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడగ బాధిత కుటుంబాలకు అండగా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సహకారం తో 240 కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె,దుప్పట్లు బాధిత కుటుంబాలకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఇర్శవడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు అఫ్సర్ పాషా, వైస్ ఎంపీపీ బోల్లే భాస్కర్, జిల్లా సీనియర్ నాయకులు జాడి రాంబాబు,సర్పంచ్ చింత చంద్రయ్య, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత -దేవేందర్
ఎంపీటీసీ శైలజ-అరుణ్ కుమార్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా ఉపధ్యక్షుడు అబ్బు రమేష్, బిసి సెల్ అధ్యక్షులు మల్లయ్య, సీతక్క యువసేన మండల అధ్యక్షులు సాంబశివ రావు,
యస్ సి అధ్యక్షులు రాంబాబు,ఉప సర్పంచ్ లు తోంగరి రాంబాబు జంగ కృష్ణ,గడ్డం నగేష్,మండల నాయకులు మదాసి రాజేందర్, వాసంపల్లిసారయ్య,రమేష్,సతీష్,అంబల సమ్మయ్య, సునారికాని చలపతి, జలెందర్, దుర్గరావు, మరియు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.