mulugu mla seethakka

కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ఏటూరు నాగారం మండలం లోని రాం నగర్,
రామన్న గూడెం గ్రామాలలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరుద ఉద్రితి వలన ఇండ్లలో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారని బాధిత కుటుంబాలకు అండగా నిలవడం కోసం మహబూబాబాద్ కు చెందిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవ ట్రస్ట్ నవీన్,కుమార్,ఊర్మిళ,పద్మావతీ,సుజాత,ప్రభు గార్ల సహకారం తో నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె,దుప్పట్లు బాధిత కుటుంబాలకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
అనంతరం రాం నగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు పార్టీలో చేరిన వారు
రాంనగర్ కోయకూడ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ AICC మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజక వర్గ ఎమ్మెల్యే సీతక్క గారి సమక్షంలో చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఈర్శవడ్ల వెంకన్న, గారి అధ్వర్యంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లె పెద్దన్న,అధ్వర్యంలో కుప్ప నర్సింగరావు, తోట సతీష్, గడబోయిన శ్రీనివాస్, అల్లి రాంబాబు, గొర్లపల్లి లాలయ్య, బొల్లె లచ్చి బాబు, గారాపు నాగబాబు, బుల్లె సర్వేస్, గారా బాబు రావు తదితరులు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న
మండల అధ్యక్షులు చిటమట రఘు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, EX MPTC వావిలాల నర్సింగరావు ,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు MD.అయూబ్ ఖాన్, జిల్లా నాయకులు MD ఖలీల్ ఖాన్,MD గౌస్,కొండగొర్ల పోశాలు, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,మండల ఉపాధ్యక్షులు Md రియాజ్, PACS ఛైర్మన్ చెన్నూరు బాలరాజు, SC సెల్ మండల అధ్యక్షులు కర్నె సత్యం, ఉప సర్పంచ్ కర్ల అరుణ, జిల్లా సోషల్ మీడియా యూత్ ఇంచార్జి గద్దల నవీన్,మండల మహిళాధ్యక్షురాలు కట్కూరి రాధిక, సోదరి రామయ్య, సోదరి పోషయ్య,మామిడి రాము,సాధనపల్లి లక్ష్మయ్య, తూర్పాటి కుమార్ ,యూత్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,వార్డ్ సభ్యులు పడిదల హనుమంతు,చిక్కుల్లా మానస,టౌన్ యూత్ అధ్యక్షుడు బండారి లక్కీ,సొనపకిరణ్,జిమడ రవి,దొంగిరిమధు,,జనార్దన్,రాజబాబు,ముస్తఫా,నగవత్ కిరణ్, రమేష్, సునారికానీ శ్రీను, సర్వ సాయి, కుమ్మరి శివ,
ఖయ్యూమ్, ,నరేష్,k.హరీష్,
K.శేకర్, అర్జున్, ఉమ్మగని రమేష్,గికురు భాగ్య,గార మహేష్,బొల్లే ఆదినారాయణ, అల్లి రవి,చిట్టెం నర్సింహులు, తోట మహేష్, నేగరికంటి ముతేష్, సయ్యద్ బాబా, రహిమన్,దావూద్,
ప్రభాకర్,సంపత్,రాజు,రవి,నవీన్,రమేష్,ఎంపిల్లి రమ,కారం పోశాలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.