నాగసముద్రం క్రాస్ వద్ద సి ఐ రాము మరియు ఎస్ ఐ గోపాలుడు సిబ్బంది

అనంతపురం జిల్లా గుత్తిలో రాబడిన సమాచారం మేరకు నాగసముద్రం క్రాస్ వద్ద సి ఐ రాము మరియు ఎస్ ఐ గోపాలుడు సిబ్బంది తో కలిసి స్టోర్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి నూరు భాష, రవి తేజ అనే వారిని పట్టుకుని వారి నుంచి 268 బ్యాగుల స్టోర్ బియ్యాన్ని, ఒక ఐ చర్ వాహనాన్ని స్వాధీనపరచుకుని వారిపై కేసు నమోదు చేయడమైనది. ఈ సంఘటనలో ఎరుకల సుధాకర్ అను వ్యక్తి పారి పోవడం జరిగింది. వీరందరిది గుంతకల్. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపుతున్నాము అని తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.