బ్రాహ్మనపల్లి గౌడ సంఘం నూతన భవనము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురెళ్ళ వేములయ్య గౌడ్ అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు JAC Co చైర్మన్ మరియు గ్రామ గౌడ కులస్థులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
ప్రజా గొంతుక