గ్రామపార్టీ ప్రధాన కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చల్లా

ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కూకట్ల రాజన్న గారి తల్లి కూకట్ల వీరమ్మ ఇటీవల మృతిచెందడంతో మంగళవారం పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.

వారి వెంట గ్రామ సర్పంచ్ మచ్చిక యాదగిరి గౌడ్ ,
రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకన్న,
ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రవీందర్, నాయకులు
రజిని కుమార్, రాజేశ్వరరావు, సుధాకర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సుమన్,
వార్డు సభ్యుడు కుడుతాల రమేష్, యూత్ నాయకులు నరేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

One thought on “గ్రామపార్టీ ప్రధాన కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చల్లా”

Leave a Reply

Your email address will not be published.