జోగు ప్రకాష్ సిఐటియు జిల్లా కోశాధికారి


-వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని .
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి అందజేసిన……. తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ నేతలు.

  • ==================
    జనగామ — తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి కి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు
    అనంతరం. గ్రామపంచాయతీ ఉద్యోగుల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి నా రోజు రామచంద్రం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొని జోగు ప్రకాష్ సిఐటియుజిల్లా ప్రధాన కోశాధికారిమాట్లాడుతూ తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగులను వెట్టిచాకిరీ చూపిస్తుంది చాలీచాలని జీతాలు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల సంస్థలలో కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంటు ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు మరియు గ్రామపంచాయతీ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారము గౌరవ వేతనం 22750 రూపాయలు ఇవ్వాలని అన్నారు .
    సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి గ్రామాలలో జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రతిపాదన ప్రకారం గా కార్మికులను నియమించాలి కారోబార్ బిల్ కలెక్టర్ కు ప్రత్యేక హోదా కల్పించాలి పీఎఫ్ ఈఎస్ఐ తోపాటు ఇసుక డే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలి ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి . గ్రామ పంచాయతీ ఉద్యోగి చనిపోతే దాన సంస్కారాలు నిమిత్తం 30 వేల రూపాయలు ఇవ్వాలి వారి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి ఈ కార్యక్రమంలో పిల్లి సిద్దయ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరం పేట మండల అధ్యక్షులు రాయవరపు కృష్ణ ఉమ్మడి సోనీ అంజయ్య కిష్టయ్య గట్టు మల్లు యా కమ్మ రమేష్ మల్లేష్ హనుమంతు శ్రీనివాస్ లక్ష్మి p లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.