ఎలక్షన్స్ లో భాగంగా గౌరవ శ్రీ .ఆరూరి రమేశ్ MLA అన్న ఆదేశాల మేరకు 1వ డివిజన్ లో పలివేల్పుల

త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ లో భాగంగా గౌరవ శ్రీ .ఆరూరి రమేశ్ MLA అన్న ఆదేశాల మేరకు 1వ డివిజన్ లో పలివేల్పుల గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి గ్రౌండ్ వర్క్.ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో TRS పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదీ గా జట్టు. రాజేందర్ కె .యూ.TRSV . ఇంచార్జ్. మరియు .పలివేల్పుల .గ్రామా కమిటీ అధ్యక్షుడు డి.శంకర్ నాగరాజు యూత్ ప్రెసిడెంట్. అంకుస్ ఖాదర్. అనిల్ .ప్రభుదాస్ అనిల్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.