గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక కోర్ కమిటీ సమావేశం

కాంగ్రెస్ భవన్ – 22-01-2021..

హైదరాబాద్ గాంధీ భవన్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో వరంగల్, నల్గొండ & ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక కోర్ కమిటీ సమావేశం..

తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ గారు టిపిసిసి అద్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్లు హైదరాబాద్ గాంధీ భవన్ లో వరంగల్, నల్గొండ & ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు కార్యాచరణ ప్రణాలికలపై నాయకులకు దిశా నిర్దేశం చేసారు.

ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి బోస్ రాజ్, సిఎల్.పి నేత & టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఎం.ఎల్.సి. టి జీవన్ రెడ్డి, టిపిసిసి మాజీ అద్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్ జెట్టి, వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా ఇంచార్జి సయ్యద్ అజ్మతుల్లః హుస్సైని, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, తెలంగాణా ఉత్తర జిల్లాల కో ఆర్డినేటర్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కంటేస్టేడ్ ఎంపీ దొమ్మాటి సాంబయ్య, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంబాడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.