గ్రేటర్ వరంగల్ లో ముఖ్యకార్యకర్తల సమావేశం

ఈ రోజు గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ లోని చింతగట్టు లో గ్రామశాఖ అధ్యక్షులు దామెర సాగర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతగట్టు ఎన్నికల ఇంచార్జి కొత్తకొండ సుభాష్ దెవన్నపేట్ ఇంచార్జి బయ్యగోని శ్రీనివాస్, తండా ఇంచార్జి కర్ణాకర్, మరియు బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి,ఎరుకొండ శ్రీనివాస్ ,రాము చారి,జనుగానిరమేశ్,రాజేంద్రప్రసాద్, పూర్ణచందర్,నాగరాజు,లక్ష్మణ్ చారి,మార్క భాస్కర్,యువరాజ్,శ్యామ్ కుమార్,రవి,కోటి,నాగార్జున చారి,శ్రీను,సుధాకర్, మరియు మహిళ నాయకులు రాజ్యలక్ష్మి,కళా, రేణుక,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.