గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం

గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం ,సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్ మాట్లాడుతూ.*1) రజక వృత్తిదారులకు రజక బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని 2) 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి 3)రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి 4)ఉచిత విద్యుత్ను Lt2 నుండి lt4 మార్చాలి 5) బీసీ కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల కేటాయించాలి.6) వృత్తి మీద ఆధారపడుతున్న రజకులకు మోడ్రన్ డ్రై క్లీనింగ్ మిషన్స్ ఇవ్వాలని 7) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి దరఖాస్తు చేసుకున్న వారందరికీ మొదటి ప్రాధాన్యత తో రజకులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు చారగొండ వెంకటస్వామి, ఉపాధ్యక్షులు బిక్షపతి,L సోమయ్య, భాస్కర్ రావు, సహాయ రాపర్తి ప్రభాకర్, M. రమేష్.p వెంకన్న, అశోక్, కమిటీ సభ్యులు లక్ష్మయ్య, లక్ష్మణ్, రాజు, కుమార్, వెంకటేష్, వెంకటేశ్వరరావు, దర్గయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.