mulugu news sethakka news

భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీతక్క అభిమానులు
కార్యకర్తలు అభిమానులు మధ్య పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సీతక్క గారు
ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు మీరు చూపిన అభిమానం ఆదరణ మరువ లేనిది అని సీతక్క గారు అన్నారు
కార్యకర్తలు అభిమానులు నా పిలుపు మేరకు పేద విద్యార్థులకు సాయం అందించడం కోసం నోట్ బుక్కులు అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ
అంతక ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారి ఇంట్లో కేక్ కట్ చేసిన సీతక్క గారు
యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘజ మాల తో సత్కరించి శాలువా తో సన్మానించడం జరిగింది కార్యకర్తలు అభిమానులు పుల బొకే లతో శాలువా లతో సత్కరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ మరియు ములుగు నియోజక వర్గ మండలాల అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రజా ప్రతినిధి లు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.