ఘనంగా కామ్రేడ్ కుంజా రామన్న 17 వ వర్ధంతి వేడుకలు

స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు వారి కుటుంబ సభ్యులు
ఈ రోజు ములుగు నియోజక వర్గం లోని కొత్త గూడ మండలం మోకాళ్ళ పల్లి గ్రామములో కామ్రేడ్ కుంజా రామన్న గారి 17 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ
భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తాడిత,పీడిత,ఆదివాసీ గిరిజనుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన పోరాట యోధుడు కుంజా రామన్న గారు అని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి,రాష్ట్ర కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి,సీతక్క గారి కుమారుడు సూర్య గారు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,జాడి వెంకటేశ్వర్లు,ఎండీ
చాంద్,ఎంపీపీ విజయ రూపు సింగ్
సువర్ణ పాక సరోజన,జెడ్పీటీసీ పల్సం పుష్ప లత శ్రీనివాస్, ఈసం రమ సురేష్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి
మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి
సర్పంచులు ముద్ద బోయిన రాము
రేగ కల్యాణి,భారతి,మాజీ జెడ్పీటీసీ మధుసూధన్ రెడ్డి, వెల్దం డి వేణు
దేవర నేని సుధాకర్ రావు
సరంగం,యాకయ్య,అయ్యోరి యానయ్య,మేడం రమణ కర్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఈసర్ ఖాన్,మూరుకుంట్ల నరేందర్,
ఎంపీటీసీ లు సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల,గ్రామ నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.