ఘనంగా క్రీస్తు జన్మ దిన వేడుకలు


ములుగు జిల్లా కేంద్రములో మరియు మహమ్మద్ గౌస్ పల్లి, విక్టరీ రివైవల్ చర్చ్ లకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు మండల కేంద్రము లోని చర్చ్ లో క్రీస్తు జన్మ దిన వేడుకలకు
అదే విధంగా మహమ్మద్ గౌస్ పల్లి లో విక్టరీ రివైవల్ చర్చ్ లో క్రీస్తు జన్మ దినం సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరీమణులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
మండల అధ్యక్షుడు చేన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ గోల్కొండ శైలజ సురేష్
ఉప సర్పంచ్ తిప్పరపు కవిత కిషన్
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ముంజల కుమారస్వామి,మాజీ సర్పంచ్ గాజుల శివ రాజాం,వార్డు సభ్యులు గాజుల రాజన్న,సంబన్న
బండారు రాజయ్య,ఆగయ్య,కిరణ్
రవి శంకర్,నవీన్,మామిడి శెట్టి కోటి
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.