ఘనంగా జ్యోతి రావు పులే 195 వ జయంతి

అనంతరం నూతన కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని ఇంచెన్ చేర్వు పల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు హాజరై మాట్లాడుతూ
కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభివృద్ది కోసం పని చేయాలని వారు అన్నారు
అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది అనంతరం మహాత్మా జ్యోతి రావు పులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
గ్రామ కమిటీ అధ్యక్షులు గా
కోమల్ల తిరుపతి రెడ్డి
ఉపాధ్యక్షులుగా తడుక రవీందర్ ,ప్రధాన కార్యదర్శి గా చిన్నాల రాజు,
,కార్యదర్శి గా నార్రవుల అశోక్, కోశా ది కారిగా కొమండ్ల రాజు,
కార్యవర్గ సభ్యులు గా నర్రావుల కిరణ్,పవన్,సమ్మయ్య,యాకూబ్ రాజు,
బూత్ కమిటీ
పప్పు మధుసూధన్ రెడ్డి, నార్రావుల సంపత్,
కిసాన్ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా ఉడుత యకయ్య
ఉపాధ్యక్షులుగా నర్రవుల సింహాద్రి
ప్రధాన కార్యదర్శి గా దుం శెట్టి రవి కార్యదర్శిగా అవుల కొమురయ్య, కోశా ది కారి గా కోమండ్ల జయందర్ రెడ్డి,
ఎస్టీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు బానో త్ శ్రీను
ఉపాధ్యక్షులు జా టోత్ రాజు, ప్రధాన కార్యదర్శి గా దరవత్ రాములు,కార్యదర్శి భీముడు, కోశా ది కారి లవుద్య నర్సింహులు
కార్యవర్గ సభ్యులు పవన్ కళ్యాణ్
చంప్ల,భారత్,నర్సింహా, మంజిలాలు
యూత్ కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షులుగా నక్క కార్తిక్,ఉపాధ్యక్షులుగా అగే కర్ణకర్
ప్రధాన కార్యదర్శి గా చిన్నల సురేష్
కార్యదర్శిగా జటోతు భారత్
కోశా ది కారి గా తడుక రాజశేఖర్
కార్యవర్గ సభ్యులు దేవుళ్ళ,రాజేందర్ శ్రీకాంత్
లను ఎన్నుకోవడం జరిగింది
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,
మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,యూత్ అధ్యక్షులు జ టోత్ గణేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్
ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్,ఎంపీటీసీ బానో త్ భాస్కర్
మూసిన పెల్లి కుమార్ గౌడ్
,మేడం రమణ కర్,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ఛక్రపు రాజు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.