ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

భారత దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ర్ జయంతిని పురస్కరించుకుని పామిడి నగర పంచాయతీ నందు అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం కమిటీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ వీరా పామిడి మండల ఎస్సై గంగాధర్ మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది బిల్ల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అంబేద్కర్ అమర రహే ఆయన ఆశయాలుసాధించాలి అంటు నినాదాలు చేశారు భారతదేశంకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని వారు పరిపాలించుకోలేరు అన్న విదేశీయులకు తన మెదస్సుతో భారత దేశానికి దశ దిశ నిర్ధేశించి ప్రపంచ దేశాల్లో భారత దేశం తలెత్తుకొని నిలబడేలా అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించి దేశ సమగ్రత ను చాటిన పుణ్య పురుషుడు హరిజన గిరిజనులకునిరుపేదలు బడుగు బలహీనుల అణగారిన వర్గాలకు అండగా నిలిచే వారి జీవితాల్లో మార్పులు కు శ్రీ కారం చుట్టిన కారణ జన్ముడు సూర్య చంద్రులు ఉన్నంత వరకు భారతప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో పామిడి మండలం అంబేద్కర్ సాధన సమితి విగ్రహం కమిటీ నాయకులు వెంకటయ్య ఓబులేష్ కుమార్ మల్లికార్జున మనవల ఆంజినేయులు మరియు వివిధ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల కమిటీల నాయకులు సాకే ఓబులేసు చలపతి గోవిందు రమేష్ ఎద్దులపల్లి వెంకటేష్ వడ్డే రవి బీసీ సుందరయ్య వైఎస్ఆర్ సీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరప్ప శీవ రంగ సేఫ్టీ డ్రైవర్ యూనియన్ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.