ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి ములుగు ప్రాంత ప్రజలకు శుభ కాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నూతన సంవత్సర ము ములుగు ప్రాంత ప్రజల్లో ఆనందం వికసించాలని కోరుతూ ములుగు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి,జిల్లా నాయకులు పాలడుగు వెంకట కృష్ణ
కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ రత్నం భద్రయ్య,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చాక్రపు రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,యూత్ నాయకులు శ్రీకాంత్,వార్డు సభ్యులు రవి,శంకర్ మేస్త్రి, ఫాని తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.