వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉరవకొండ Ex: MLA ,MLC ,whip వై.శివరామిరెడ్డి అన్న జన్మదినం సందర్భంగా పామిడి పట్టణ యూత్ లీడర్ పెద్దకాలువ వినోద్,3వ వార్డు మాజీ కౌన్సిలర్ మండ్ల సుధాకర్,9వ వార్డు ఇంచార్జ్ కత్రిమల శీనా,9వ వార్డుకు సంబందించిన యువకులు వేణు, జాఫర్, జిలన్ కొనకొండ్ల గ్రామమునకు వెళ్లి కేక్ కటింగ్ చేసి శివరామిరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు