స్థానిక 22వ వార్డ్ GJR చౌరస్తాలో సూర్యాపేట శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపుమేరకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ ఆధ్వర్యంలో 22 వ వార్డ్ అధ్యక్షులు గొనె అశోక్ గారి నిర్వహణలో TRS పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి రాములు చేతుల మీదుగా TRS పార్టీ జండా ఆవిష్కరణ చేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెందెం చంద్రశేఖర్, డా!రామ్మూర్తి,బండారు రాజా,నాతి సవెందర్,రామగిరి నగేష్, బైరు వెంకన్న, ఉన్నం సత్యనారాయణ,పోలెబోయిన నర్సయ్య యాదవ్,తాందు శ్రీను, జ్యోతికరణకర్,బైరబోయిన శ్రీను,కీసర వేణుగోపాల్ రెడ్డి,అనిల్ రెడ్డి,పిల్లు,బందు వీరయ్య,జంపాల శ్రీను,లింగంపల్లి శ్రీను,జకీర్,ఈదా ప్రవీణ్,సిగ సత్యం, పరెడ్డి ఉపేందర్,ఉదయ్,సొందుబాయ్,
22 వ వార్డ్ ప్రజలు గులాబీ శ్రేణులు TRS పార్టీ అభిమానులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు..
