ఆత్మకూరు మండలం నిరుకుళ్ళ కటాక్ష పూర్ గ్రామల మద్య జాతీయ రహదారి 163 పై ఘోర రోడ్డు ప్రమాదం తుఫాన్ వాహనం ఆటో ఢీ ఆత్మకూర్ గ్రామ మిరప కూళిలు 8 మంది మృతి చెందడం జరిగింది.
ఘటనలో గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి