చందు లాల్ కుటుంబాన్నీ పరామర్శించిన సీతక్క

మాజీ మంత్రి వర్యులు శ్రీ అజ్మీరా చందు లాల్ కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు మండలం జగ్గన్న పేట గ్రామములోని సారంగ పల్లి లో నిన్న హైదరాబాద్ లో అనారోగ్యం తో మాజీ మంత్రి వర్యులు అజ్మీరా చందు లాల్ గారు మరణించగా అయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ చందు లాల్ గారి మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటని మారుమూల గ్రామం నుండి 3 సార్లు ఎమ్మెల్యే గా వరంగల్ నుండి పార్లమెంట్ సభ్యులుగా ట్రై కర్ చైర్మన్ గా ఎన్.టి. ఆర్ గారి ప్రభుత్వం లో గిరిజన శాఖ మంత్రిగా
2014 లో కెసిఆర్ క్యాబినెట్ లో మంత్రిగా సేవలు అందించిన చందు లాల్ గారు ఆనారోగ్యం తో మరణించడం బాధాకరమని ఆయన మరణం ములుగు ప్రాంతానికి తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని
ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రఘడ సంతాపం తెలిపారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, వెంకటా పూర్ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ములుగు సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు
జిల్లా నాయకులు గండ్ర త్ విజయకర్, వెంకటా పుర ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టోత్ గణేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,గ్రామ కమిటీ అధ్యక్షులు అర్రేం వెంకన్న,ఉప సర్పంచ్ శ్రీనివాస్
బుషణం,మేడం రమణ కర్,రాం చందర్,రాజు,శ్రీకాంత్,శ్రీను,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.