చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం

వరంగల్ రూరల్ జిల్లా… ఆత్మకూరు మండల ఎంపిపి మార్క సుమలత గారి మామ .. మరియు జిల్లా నాయకుడు మార్క రజనికర్ గౌడ్ తండ్రి మార్క రాజన్న ఆదివారం మరణించిన విషయం విదితమే..
యం రాజన్న కుటుంబానికి రైతు బంధు పథకం కింద రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం.. ఇది రైతులకు ఆర్థిక సహాయం ఆందాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చిన రైతుబంధు… ఈ రోజు రైతులకు ఆత్మబంధువు గా ఉంది.. ఐదు లక్షల సహాయం వారి కుటుంబానికి అందేలా తగు సమాచారం కొరకు వ్యవసాయ అధికారి మానస , ఎంపిపి సుమలత రజనికర్ గౌడ్ తో కలిసి పత్రాలు ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో హౌజుబుజుర్గు గ్రామ సర్పంచ్ షేక్ రబియాబీ హుస్సేన్ , సయ్యద్ వలి మరియు
మండల కూమరస్వామి , రాజు , తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.