#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

వారి భూముల జోలికి ఎవ‌రూ పోవ‌ద్దు
అభివృద్ది పేరుతో పేదల భూములు లాక్కుంటుంది
వ్యవసాయం చేసేందుకు నిరుపేదలకు భూమి లేకుండా పోతున్నాయి
తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న జర్నలిస్ట్ సోదరులకు హెల్త్ కార్డులుడబుల్ బెడ్ రూం లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి*
ప్రభుత్వం మద్యం అమ్మకాల పై నియంత్రణ పెట్టాలి
ఈరోజు మెదక్ జిల్లా తు ఫ్రన్ కు చేరుకున్న సర్వొదయ సంకల్ప యాత్ర లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
అభివృద్ది పేరుతో ద‌ళిత గిరిజ‌నుల భూములు లాక్కొంటున్నారు.
వారి భూములు వారికే ద‌క్కాల‌న్న ఉద్దేశంతో 600కిలో మీటర్ల పాదయాత్ర
స‌ర్వోద‌య సంక‌ల్ప్ పాద‌యాత్ర పేరుతో భూదాన్ పోచంప‌ల్లి నుండి మ‌హారాష్ట్రలోని సేవాగ్రామ్ వ‌ర‌కు ఈ పాద‌యాత్ర కొన‌సాగుతుంది.
రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘ‌ట‌న్, వినోదా జ‌న్మాష్ట‌మి ప్రటిస్తాన్ ఆద్వ‌ర్యంలో ద‌ళిత గిరిజ‌న భూములు అన్యాక్రాంతం కాకుండ ఉండేందుకు మీనాక్షి న‌ట‌రాజన్ గారు ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.