చలిలో బాధపడుతున్న వారికి బ్లాంకెట్ దుప్పట్లు పంపిణీ

సాంబశివరావు గారి CA మిత్రుల సహకారంతో ఈ రోజు రోడ్డు మీద చలిలో బాధపడుతున్న వారికి బ్లాంకెట్ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. యూసఫ్ గూడ బస్తీ ,అమీర్పేట్ ఎర్రగడ్డ ఈ ఎస్ ఐ ప్రాంతాలలో సాంబశివరావు,R అశోక్ పాల్గొని పంపిణీ చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.