సభకు బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపళ్లి సుభాష్,పెరమండ్ల వెంకటేశ్వర్లు గార్లు
టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 3 యాదాద్రి బహిరంగ సభకు స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రము నుండి మరియు చిల్పుర్,జఫర్ ఘడ్, మండలం నుండి బయలదేరిన వాహనాలను బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపళ్లి సుభాష్ మరియు నియోజకవర్గ ఇంచార్జ్ పెరమండ్ల వెంకటేశ్వర్లు గార్లు జెండా ఊపి ప్రారంభించారు.
వారివెంట రాష్ట్ర నాయకులు జిల్లా సీనియర్ నాయకులు జిల్లా పదాధికారులు మండల పదాధికారు యువ మోర్చ నాయకులు దళిత మోర్చ నాయకులు తదితరులు పాల్గొన్నారు