చలో హైదరాబాద్ వేలాదిగా తరలివచ్చిన కార్మికుల లోకానికి విప్లవ జేజేలు

చలో హైదరాబాద్ వేలాదిగా తరలివచ్చిన కార్మికుల లోకానికి విప్లవ జేజేలు కే చంద్రశేఖర్ citu జిల్లా కన్వీనర్ కామారెడ్డి వారు మాట్లాడుతూ ఈరోజు చలో హైదరాబాద్ మహాసభకు తరలివచ్చిన కార్మిక లోకానికి కామారెడ్డి సీఐటీయూజిల్లా కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం
*ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం నుంచి ఇంద్ర పార్క్ వరకు వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు వారు మాట్లాడుతూ ఇంద్ర పార్క్ వద్ద ఈ మహా ధర్నా కార్మిక సంక్షేమ నిధికి మరియు వారి ఆత్మ పరిరక్షణకై ఈ ప్రభుత్వాలు పని చేయాలని అలాగే అసంఘటిత కార్మికులకు వెల్పర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని అసంఘటిత కార్మికులకు డబల్ బెడ్ రూమ్ లు కల్పించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఎఫ్సీఐ ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేయాలని హమాలీల ఉపాధి పని భద్రత కల్పించాలి అమాలి కార్బన్ గ్రంధం గుర్తింపు కార్డు ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలి ఈ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని మహాసభ నిర్ణయించింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమాలి బీడీ తదితర అసంఘటి కార్మికుల్లో చెప్పుకుంటూ పోతే అనేకమైన రంగులలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో పని చేస్తా ఉన్నారు కానీ నేటికీ వలస కార్మికులు బానిస బతుకులు వెట్టి చాకిరి చేస్తున్నారు అంతర్ రాష్ట్ర కార్మికులు మన రాష్ట్రంలో విరాధిగా ఉన్నారు వారికి సంక్షం అనేది కూడా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉన్నది కనీస చట్టాలు కార్మికులపై జరుగుతున్న ఒత్తిడి కాలపరిమితి మించిన జీవోలను సవరించాలి బోర్డు ప్రతిపాదన పంపింది అయినా నుండి 2015 నుండి 22 నాటి వరకు ప్రభుత్వం సచివాలయంలో వీటిని తొక్కి పెట్టింది యజమానులకు కార్మికుల జీతం పెంచడం ఇష్టం లేదు కాబట్టే ముఖ్యమంత్రికి కల్వకుంట్లచంద్రశేఖర్ గారు జీవోలు ఇవ్వకుండా మొగోలాడుతున్నారు ఇప్పటికైనా బంగారు తెలంగాణ భాగంగా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి సంక్షేమం ఇది ఇవ్వాలి కనీస వేతనం 24000 ఇవ్వాలి లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాల ఐక్యం చేసి ఈ ప్రభుత్వంపై పోరాటం పోరాటం ప్రకటిస్తామని వారు తెలియజేశారు ఈకార్యక్రమంలో కే రాజనర్సు సి ఐ టి యు జిల్లా యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ..కరోల్లా సత్యం బీడీఅధ్యకుడు… హమాల్ యూనియన్ బీడీ యూనియన్ తదిత కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు **కార్యక్రమంలో హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు నూనె సాయిలు.కార్యదర్శి. ఆంజనేయులు. ఉపాధ్యక్షుడు. లక్మ్సన్. నర్సింలు.చాకలి పోశయ్య రాజు నరేష్ పోచన్న.రాజేష్. వెంకటి చిన్నగా లింగం పు
పురుషోత్తం ప్రతాప్ రెడ్డి లింబాద్రి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.