చిర్ర హరిపాధం కుటుంబాన్నీ పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని లక్ష్మి దేవి పేట గ్రామానికి చెందిన కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు చిర్ర హరిపాధం ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ గణేష్
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్,ఎంపీటీసీ బానో త్ భాస్కర్,శ్రీనాథ్,ఉప సర్పంచ్ తనుగులా రాజు
జిల్లా నాయకులు గండ్ర త్ విజయ కర్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి
లక్ష్మి దేవి పేట గ్రామ కమిటీ అధ్యక్షులు కట్టే కోళ్ల వెంకటేష్
గుగూ లత్ తిరుపతి,అనుమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చిర్ర హరీష్,పోరక రాకేష్, గాదె రాజు కుమార్,యూత్ అధ్యక్షులు యాడండ్ల రాకేష్,సహకార సంఘం డైరెక్టర్ నక్క సదయ్య,గజాబోయిన నరేందర్,క్రాంతి కుమార్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.