ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు గొనె రాజయ్య కోలా చంద్రమౌళి పరిమళ లింగమూర్తి

ఈరోజు కరిమాబాద్ చెంట్లల్లవారి గడ్డ మీద భారతీయ జనతా పార్టి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి సీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కుసుమ సతీష్ హాజరై ప్రసంగించారు ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు గొనె రాజయ్య కోలా చంద్రమౌళి పరిమళ లింగమూర్తి కుసుమ శీను dr n నరేష్ కుమార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాలుగున్నారు

Follow E69NEWS

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.