చెక్ పోస్టులలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. జిల్లా ఎస్పీ శరత్

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చెక్ పోస్టులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని,ప్రతి వాహనాన్ని అపి తనిఖీలు నిర్వహించాలని, గత నెల రోజులు నుండి మరిపెడలోని రాజివ్ సెంటర్లో బక్రీద్ సందర్భంగా ప్రతి వెహికల్ క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ రవాణా జరగకుండా చూడాలని కోరారు. ఈ తనిఖీలలో భాగంగా తొర్రర్ డీఎస్పీ రఘు,మరిపెడ సి ఐ సాగర్, ఎస్ఐలు పవన్ కుమార్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.