చెన్న కేశవ స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా దంపతులు

పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం కోగిల్వాయి గ్రామంలోని చెన్న కేశవ స్వామి – భూ లక్మి – శ్రీదేవి కళ్యాణోత్సవంలో పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి – జ్యోతి దంపతులు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ హొలీ శుభాకాంక్షలు తెలిపారు..
దేవాలయ అబివృద్దికి తన వంతు కృషి చేస్తానని వచ్చే సంవత్సరం వరకు పనులు పూర్తి స్థాయిలో దేవాలయాన్ని అబివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు..
అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.