రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న జనాదరణ కు భయపడి ప్రజలదృష్టి మరల్చేందుకు TRS పార్టీ నీచమైన స్థాయికి దిగజారుతుంది అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. స్థానిక MLA జోగు రామన్న, TRS పార్టీ నాయకులు దేశప్రదాని నరేంద్రమోడీ గారి యవయాత్రను చేపట్టడం వారి భయానికి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సమస్యలు గాలికి వదిలేసి బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తెరాస నాయకులు. 2018 లో ప్రారంభం కావలసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయింది, ఎయిర్ పోర్ట్ ఆగిపోయింది, MLA ల చేతగానితనానికి గిరిజన యూనివర్సిటీ పోయింది, ఎన్నికల వాగ్దానాలను కూడా పూర్తిచేయ్యకుండా రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రీడ్జ్ కూడా మూలన పడేసారు మన జోగురమన్న గారు. కమీషన్ల మీద ఉన్న ఆసక్తి అభివృద్ధి మీద ఉండదు అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ గారిని అవమానించే విధంగా చేసిన శవయాత్రకు సహకరించిన పోలీసు అధికారులపై TRS నాయకుల పై సోమోటో కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, నాయకులు లాలా మున్నా నా ఆదినాథ్ లోక ప్రవీణ్. ఆకుల ప్రవీణ్. రత్నాకర్ రెడ్డి .జోగు రవి. సుమ రవి. భూమన్న కృష్ణ యాదవ్ .సంజీవ్ . రజన్న. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.