చేతి వృత్తిదారులకు ముషీరాబాద్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

9 – 2 – 2021 చేతి వృత్తిదారులకు ముషీరాబాద్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ముషీరాబాద్ తహసిల్దార్( MRO) గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల నగర కన్వీనర్ జి నరేష్. ఎం కె ఎం కె ఎస్ నగర అధ్యక్షులు A.శ్రీరాములు, కల్లుగీత కార్మిక సంఘం నగర అధ్యక్షులు M.కృష్ణస్వామి కలిశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.