చైల్డ్ & మహిళ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

హన్మకొండ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ & మహిళ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలసి పాల్గొన్న తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు..

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ గారు,ఎంపీ పసునూరి దయాకర్ గారు,నగర మేయర్ గుండు సుధారాణి గారు,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.