జంగా రాఘవ రెడ్డి నీ బేషరతుగా విడుదల చేయాలి

జంగా రాఘవ రెడ్డి నీ బేషరతుగా విడుదల చేయాలి
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి సెంట్రల్ జైలు వద్ద స్వాగతం పలికిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కే ధోరణి మానుకోవాలి
అక్రమ అరెస్టులతో మా ఉద్యమాలు ఆపలేరు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైలు లో అక్రమ అరెస్ట్ అయిన జంగా రాఘవ రెడ్డి నీ ములాఖాత్ పై కలిసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతు నొక్కే ధోరణి మానుకోవాలి అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది అని అక్రమ అరెస్ట్ లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వం బేషరతుగా జంగా రాఘవ రెడ్డి గారిని విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్
మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, బానో త్ భాస్కర్, మాజీ మండల అధ్యక్షులు
కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,కిట్టు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.