#TELUGUNEWS #TODAYNEWS #apNEWS #LOCALNEWS #E69News

వైస్సార్సీపీ మహిళా నాయకురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి
ఈ రోజు 12 వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో 158 పొదుపు గ్రూప్ ల తో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కి అభినందన కార్యక్రమం నికి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారి సతీమణి మహిళా నాయకురాలు శ్రీమతి విజయ మనోహరి గారు ముఖ్య అతిధిగా హాజరుఅయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాటడుతూ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సున్నా వడ్డీ కార్యక్రమం మరుగున పడి పోయింది అని కానీ నేడు జగన్నన్న సున్నా వడ్డీ ని ప్రవేశ పెట్టి మహిళల ను శక్తి వంతులు గా తయారుచేస్తున్నారు అని కొనియాడారు.విజయ మనోహరి గారి అద్వర్యం లో జన నేత జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో CO శ్రీ ఫాతిమ గారు, RP శ్రీ నాగమణి, సునీత, irfana, జయమ్మ, రవి, శివ, పత్తా బాష మరియు ఎస్ వి యూత్ shiksha, అశోక్, రాజేష్ స్వామి పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.