జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

👉ఈ రోజు (26/01/2021) ఉదయం 9:01 గంటలకు జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జనగామ జిల్లా అధ్యక్షులు & పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ.జంగా రాఘవరెడ్డిగారు పాల్గోని జాతీయపతాకాన్ని ఎగురవేశారు.
👉 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి గారు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదెపాక సరిత గారు, మాజీ మున్సిపల్ & మార్కెట్ చైర్మన్ ఎర్ర మల్ల సుధాకర్ గారు, వేమాళ్ల సత్యనారాయణ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఉమాపతి రెడ్డి గారు,  నర్సింగావు గారు, మాజీ MPTC మహేందర్ గారు, కొత్త కర్ణకర్ రెడ్డి, చింతకింది మల్లేష్, అధికార ప్రతినిధులు మేడ శ్రీను, రంగరాజు ప్రవీణ్ కుమార్ గార్లు, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ సంపత్ నాయక్ గారు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ నల్ల శ్రీరాములు గారు, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు సిద్ధులు గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదె పాక రామ్ చందర్ గారు, కౌన్సిలర్లు ముత్యాల చందర్ గారు, బల్డే కమలమ్మ గారు, మల్లేష్ గారు, జనగామ పట్టణ ఉపాధ్యక్షులు మల్లిగారి రాజు గారు, మోర్తల ప్రభాకర్ గారు, ఎండీ గౌస్ పాషా గారు, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీ రాం శ్రీనివాస్ గారు, సలెంద్ర మల్లేషం గారు, పట్టణ కార్యదర్శులు బల్దే ఆంజనేయులు గారు, బొంతపల్లి నాగరాజు గారు, బోరెల్లి సిద్ధులు గారు, పట్టణ సంయుక్త కార్యదర్శులు పామూకుంట్ల మధు గారు, పాము నర్సింగరావు గారు, గాదె వెంకటేశ్వర్లు గారు, నిడిగొండ ముత్యాలు గారు,  ప్రధాన కార్యదర్శి టి. అండాలు గారు, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు మేకల స్వామి గారు, పట్టణ ఎస్టి సెల్ అధ్యక్షులు కోట నాయక్ గారు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజారుద్దీన్ గారు, ఉడుగుల నర్సింగ్ రావు, ఎండీ ఇస్మాయిల్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.