జననీ హాస్పటల్ ను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జననీ చిల్డ్రెన్ & జనరల్ కేర్ హాస్పటల్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బనోత్ రవి చందర్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజూ సూర్యనారాయణ,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,
ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,సర్పంచ్ గండి కల్పన కుమార్,రత్నం భద్రయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ లాల్ పాషా,రఘు పతి,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.