రఘునాథ్ పల్లి మండలానికి చెందిన కోళ్ల సాయి గారి చిన్న కుమారుడు విఘ్నేష్ గారి పుట్టినరోజు వేడుకలో పాల్గొన బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశ్మంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు kvln రెడ్డి,జోనల్ ఇంచార్జ్ శివరాజ్ యాదవ్, మండల అధ్యక్షుడు వల్లాల వెంకట్ యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు బోజ్జపల్లి సుభాష్ గార్లు పాల్గొని విఘ్నేష్ ను ఆశీర్వదించారు..
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బీజేవైఎం నాయకులు మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.