జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మేయర్

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌ” శ్రీ ఈటల రాజేందర్ అన్నగారి జన్మదినం‌ సందర్భంగా ఈరోజు హుజురాబాద్ లోని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, బండ శ్రీనివాస్, కొత్తకొండ శ్రావణ్ తదితరులు మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారికి భగవంతుడు అయుఆరోగ్యలు ప్రసాదించాలని వారు ఇంకా ప్రజలకు సేవా చేసే శక్తిని వారికి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాము అని నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.