తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొగాకుల ప్రభాకర్ ఆధ్వర్యంలో
ఈ వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఫ్రేంట్ వారీయర్ గా అను నీత్యం
సేవలందిస్తున్న వారు కరోనా సోకి మరణించిన వారికి 10 లక్షల ఏక్స్ గ్రేషీయ ఇవ్వాలని.. అలాగే కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం కోసం.. ప్రభుత్వ మే వైద్య ఖర్చులు భరించాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో TWJS జిల్లా కార్యదర్శి
పొలు రాజెష్ , జిల్లా కమిటి సభ్యులు
వీర్లా రాజు , ముదిగిరి ఓదేలు ,
కరివేదా మహేందర్ , కోండబత్తుల వేణు ,
సముద్రాల విజేందర్ ,
పొగాకుల అనిల్ , సయ్యద్ వలి ,
కోలా రాజేందర్ ,
సముద్రాల సురేస్ , పాల్గొన్నారు
